VIDEO: స్వామి వివేకానంద పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం

VIDEO: స్వామి వివేకానంద పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం

E.G: అనపర్తిలో శ్రీ రామకృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో గురువారం స్వామి వివేకానంద జయంత్యుత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర ఛైర్మన్ రామారావు, వివేకానంద జీవన సాఫల్య పురస్కారాలు, అంబాత్రేయ క్షేత్ర వ్యవస్థాపకుడు ఆదిత్య పరా శ్రీ స్వామీజీకి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డును అందజేశారు.