జవహర్ నగర్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మాక్ డ్రిల్

జవహర్ నగర్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మాక్ డ్రిల్

మేడ్చల్: భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు ఆందోళన చెందవద్దని అంతా అప్రమత్తంగా ఉండాలని కమాండర్ విజయ్‌కుమార్ వర్మ ప్రజలకు సూచించారు. శనివారం జవహర్ నగర్ కార్పొరేషన్‌లోని అరుంధతినగర్ ప్రభుత్వ పాఠశాలలో కాలనీ ప్రజలకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.