PhD సీట్ల ఖాళీలు.. అర్హులు వీరే

PhD సీట్ల ఖాళీలు.. అర్హులు వీరే

NZB: తెలంగాణ యూనివర్సిటీలో PhD పలు విభాగాల్లో ఖాళీల వివరాలను అధికారులు వెల్లడించారు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్-10, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్-2, ఫ్యాకల్టీ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్-35, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్-32, ఫాకల్టీ ఆఫ్ లా-6, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్-73 ఖాళీలున్నట్లు అధికారులు వెల్లడించారు. UGC/CSIR/GATE/GPATలలో క్వాలిఫై అయిన వారు అర్హులని పేర్కొన్నారు.