'పొన్నూరులో పచ్చదనంపై దృష్టి సారించండి'

'పొన్నూరులో పచ్చదనంపై దృష్టి సారించండి'

GNTR: పొన్నూరు పట్టణం ప్రధాన రహదారుల్లోని డివైడర్లు, రోడ్డు మార్జిన్లలో, వార్డుల్లో పచ్చదనం ఉట్టిపడేటట్లు చర్యలు చేపట్టాలని కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు సిబ్బందిని ఆదేశించారు. గురువారం ప్రధాన సెంటర్ వద్ద గ్రీనరీ ఏర్పాట్లను ఆయన పరిశీలించి, లైటింగ్‌కి అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి ఫౌంటెన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.