ఈ రోడ్డను బాగుచేయండి మహాప్రభో..!

ఈ రోడ్డను బాగుచేయండి మహాప్రభో..!

NDL: పాములపాడు మండలం మద్దూరు గ్రామ శివారులో వెలుగోడు, గుంతకందాల వైపు ప్రధాన రహదారి గుంతలతో నిండిపోయి ప్రమాదకరంగా మారింది. నాణ్యత లోపంతో రోడ్డు పాడవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  స్థానికులు, వాహనదారులు వెంటనే మరమ్మతులు చేయాలని, ఈ రోడ్డును బాగుచేయండి మహాప్రభో అంటూ.. ఇవాళ అధికారులను కొరుతున్నారు.