VIDEO: లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం

ప్రకాశం జిల్లా మార్కాపురం జవహర్ నగర్ కాలనీలో వెలిసిన ఆమలక లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో 62వ హరే రామ సప్తాహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆమలక లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక అలంకారం చేసి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.