VIDEO: ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
కృష్ణా: పెడన టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే కాగితా కృష్ణ ప్రసాద్ ప్రజల వద్ద నుంచి గురువారం అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడు అందులో ఉండడం తన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.