తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
MDK: రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్‌లో వేసవికాలం దృశ్య త్రాగునీటి సమస్య రాకుండా దాతలు ముందుకు వస్తున్నారు. గ్రామంలోని రెండో అవార్డులో త్రాగునీటి సమస్య రాకుండా వెంకు గారి రాజిరెడ్డి అనే వ్యాపారవేత్త తన సొంత ఖర్చులతో బోరుబావి తవ్వించారు. ప్రజల దాహర్తి తీర్చడం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి పాల్గొన్నారు.