మహిళా వర్సిటీలో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ

మహిళా వర్సిటీలో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ

TPT: శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇవ్వనున్నట్లు కోఆర్డినేటర్ ప్రొఫెసర్ జీవనజ్యోతి, కోర్స్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ విజయకుమారి తెలిపారు. ఈ మేరకు ఇంటర్ పాస్ అయిన మహిళలు ఇందుకు అర్హులన్నారు. కాగా, సెప్టెంబర్ మొదటి వారం నుంచి శిక్షణ ప్రారంభిస్తామని, ఆసక్తిగల అభ్యర్థులు 9440506558 ఈ నంబర్‌కు కాల్ చేయొచ్చని తెలిపారు.