విద్యార్థులకు శాస్త్రీయ జ్ఞానం.. చెకుముకి టాలెంట్ టెస్ట్
NLG: విద్యార్థుల్లోని మూఢనమ్మకాలను తొలగించి శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు చెకుముకి టాలెంట్ టెస్టులు సహాయపడతాయని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నర్సింహారెడ్డి తెలిపారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు శ్రీను, సయ్యద్, వెంకట్ రెడ్డి, దామోదర్, సతీష్, క్రాంతి పాల్గొన్నారు.