పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా కమిషనర్

పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా కమిషనర్

JN: రఘునాథపల్లి పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సోమవారం సదర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు, రికార్డ్ గదులను పరిశీలించి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల సమాచారం, స్టేషన్ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలను సీపీ అడిగి తెలుసుకున్నారు.