VIDEO: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ

VIDEO: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ

WNP: పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన పలువురు లబ్ధిదారులకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మెగా రెడ్డి చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేశారు. ఇళ్లు లేని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు. లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.