ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి పోలీసు ప్రజావాణి

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి పోలీసు ప్రజావాణి

MBNR: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి పోలీసు ప్రజావాణి ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి13 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ పేర్కొన్నారు. నేడు నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ఎస్పీ ప్రతి ఫిర్యాదును సవివరంగా పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు.