ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల తుది జాబితా

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల తుది జాబితా

NGKL: చారకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల తుది జాబితాను ప్రచురించినట్లు ఎంపీడీవో శంకర్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను కూడా కార్యాలయం నోటీస్ బోర్డులో ఉంచామని చెప్పారు.