'ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి'
విజయనగరం జిల్లా PRTU 5వ జిల్లా కార్యనిర్వహక వర్గ సమావేశం గజపతినగరంలో ఆదివారం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు పాల్గొని ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం తీర్చాలన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే నిరసన చేపడతామన్నారు.