'విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరం'

'విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరం'

NLG: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని ప్రముఖ విద్యావేత్త పాముల అశోక్ అన్నారు. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కబడ్డీ శిక్షణా శిబిరాన్ని వారు సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల దశనుంచే చదువుతోపాటు క్రీడల్లో రాణించడానికి కృషి చేయాలన్నారు.