VIDEO: సహాయక చర్యలు కలెక్టర్

VIDEO: సహాయక చర్యలు కలెక్టర్

VSP: సింహాచలంలో గోడ కూలి పలువురు మృతి చెందిన నేపథ్యంలో సహాయ చర్యలో విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చురుగ్గా పాల్గొంటున్నారు. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చందనోత్సవంలో పాల్గొన్న భక్తులు ఏడుగురు మృతి చెందారు. మరికొందరు శిబిరాల కింద చిక్కుకున్నారు. కలెక్టర్ హరేంద్రప్రసాద్ దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నారు.