వర్షాలకు కూలిన మట్టిమిద్దె

GDWL: ఇటిక్యాల మండలం సాతర్లలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సోమవారం తెల్లవారుజామున ఒక మట్టిమిద్దె కూలిపోయింది.ఈ ప్రమాదంలో రహీం బాషాకు చెందిన కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ మండల అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.బాధితులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలన్నారు.