VIDEO: 'కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలి'

VIDEO: 'కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలి'

KRNL: ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గురువారం ఆదోనిలో మాట్లాడుతూ.. బోయలను ఎస్టీలో చేర్చి, వారి అభ్యున్నతికి కృషి చేసిన మాజీ సీఎం దామోదరం సంజీవయ్య సేవలు మరువలేమన్నారు. ఆయన పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంజీవయ్య సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.