చరిత్రలో తొలిసారి 'కారుణ్య మరణానికి' అనుమతి

చరిత్రలో తొలిసారి 'కారుణ్య మరణానికి' అనుమతి

13 ఏళ్లుగా అకస్మారక స్థితిలో ఉన్న హరీష్ రాణా(31) ప్రశాంతంగా కన్నుమూసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. భారత చరిత్రలో ఓ వ్యక్తి కారుణ్య మరణానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇదే తొలిసారి. 2013లో పంజాబ్ వర్సిటీలో ప్రమాదవశాత్తు పడిపోయి లైఫ్ సపోర్ట్‌పై మంచానికే పరిమితమైన రాణా పరిస్థితిని చూసి, అతడి వేదనను ముగించాలని తల్లిదండ్రులు చేసిన అభ్యర్థనపై కోర్టు ఈ తీర్పునిచ్చింది.