కలెక్టరేట్‌లో మాజీ ముఖ్యమంత్రి వర్ధంతి కార్యక్రమం

కలెక్టరేట్‌లో మాజీ ముఖ్యమంత్రి వర్ధంతి కార్యక్రమం

NRML: కలెక్టరేట్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, అధికారులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రోశయ్య చేసిన ప్రజాసేవలు మరువలేనివని అధికారులు పేర్కొన్నారు.