పదేళ్లలో BRS చేసిందేమిటి: MLC శంకర్ నాయక్

NLG : పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన గుంటకండ్ల జగదీష్‌రెడ్డి 80 ఎకరాల్లో ఫామ్ హౌస్ సంపాదించకున్నాడు తప్ప, జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదని MLC శంకర్ నాయక్ విమర్శించారు. జిల్లా ప్రాజెక్టులను BRS హయాంలో పూర్తి చేయాల్సింది. అప్పుడు గాలికి వదిలేశారన్నారు. బుధవారం NLG లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.