ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలో ప్రజా వినతులపై దృష్టి సారించిన కలెక్టర్
★ నరసాపురంలో VOAలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ 
★ నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ ఎం. సుధాకర్
★ తణుకులో సీపీఐ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన CPI నాయకులు టి.అప్పలస్వామి