VIDEO: అభివృద్ధి కోసమే సొంతగూటికి చేరారు: సీతక్క

VIDEO: అభివృద్ధి కోసమే సొంతగూటికి చేరారు: సీతక్క

RR: కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. చేవెళ్లలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ. MLA కాలే యాదయ్య తిరిగి అభివృద్ధి కోసమే సొంతగూటికి చేరుకుని అభివృద్ధి పనులను సాధించుకుంటున్నారన్నారు. అందరం కలిసి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, చేవెళ్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.