ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ రాజర్షి షా
★ ఏప్రిల్ 14న జరిగే అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు భారీగా తరలిరండి
★ తెలంగాణ శాసనసభ్యుల సాంస్కృతిక వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
★ ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ కొరత పుకార్లు.. ఏజెన్సీల వద్ద రద్దీ