విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ విశాఖలోని  సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థినిలకు టవల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు
➢ విశాఖలో పిల్లలకు అతిసార వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటించాలి: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
➢ ఇసకలపాలెంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి
➢ విశాఖలో ఉరివేసుకుని యువకుడు మృతి