కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

RR: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 7 డివిజన్లలోని 30 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ పథకం కింద మంజూరైన రూ. 30,03,480 మంజూరయ్యాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.