ఆల్ ఇండియా క్రికెట్‌కు ఎంపికైన హైకోర్టు అడ్వకేట్

ఆల్ ఇండియా క్రికెట్‌కు ఎంపికైన హైకోర్టు అడ్వకేట్

GNTR: 'ఆల్ ఇండియా అడ్వకేట్ క్రికెట్ ఛాంపియన్‌షిప్'లో ఆంధ్రప్రదేశ్ తరఫున హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ షేక్ అన్వర్ ఎంపికయ్యారు. గత నెల 23న గుంటూరులో 'నవ్యాంధ్ర అడ్వకేట్ క్రికెట్ అసోసియేషన్' ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్స్‌లో అన్వర్ ప్రతిభ కనబరిచారు. ఉత్తమ ప్రతిభకుగాను అవకాశం పొందారని బుధవారం హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.చిదంబరం తెలిపారు.