VIDEO: టీడీపీ వాళ్లు పీపీపీకి వ్యతిరేకంగా సంతకాలు

VIDEO: టీడీపీ వాళ్లు పీపీపీకి వ్యతిరేకంగా సంతకాలు

కృష్ణా: టీడీపీ వాళ్లు సైతం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణం విధానం తప్పు అని అన్నారని మచిలీపట్నం వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి అన్నారు. మీరు ఫోటో తీసుకున్న పర్లేదు, వీడియో తీసుకున్న పర్లేదు నిర్భయంగా మేము సంతకం పెడతామని టీడీపీ నేతలు ముందుకు వచ్చారని తెలిపారు. టీడీపీ లీడర్లు కూడా ముందుకు వచ్చి సంతకం చేయడం తాను చూడలేదని అన్నారు.