WHAT'S TODAY
✦ ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు
✦ AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటన
✦ గ్యాస్ పరిస్థితి, యుద్ధ ప్రభావంపై చంద్రబాబు సమీక్ష
✦ TG: 2 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
✦ రైతుల ఖాతాల్లో జమ కానున్న రైతు భరోసా డబ్బులు
✦ అసెంబ్లీ ముట్టడికి BJP పిలుపు