రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

PLD: పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కొత్త ఉప్పలపాడు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కూలీలతో వెళ్తున్న ఆటోను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కొత్తపాలెంకి చెందిన వెంకటరెడ్డి (62) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.