శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోండి

KRNL: డీఎస్సీ అభ్యర్థులు ఉచిత ఆన్‌లైన్ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు MP బస్తిపాటి నాగరాజు శనివారం సూచించారు. జిల్లా MP సహకారంతో జిల్లా సెట్కూరు, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కర్నూలు పార్లమెంట్ పరిధిలోని డీఎస్సీ 2025 ఎస్జీటీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణా తరగతులకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ బాంగ్లాలో ఆవిష్కరించారు.