జైలు నుంచి విడుదలైన అఘోరీ

జైలు నుంచి విడుదలైన అఘోరీ

TG: చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరీ శ్రీనివాస్ ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పూజల పేరుతో ప్రజలను మోసం చేశారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల్లో ట్రాన్స్‌జెండర్‌గా తేలడంతో మహిళా జైలుకు తరలించారు. అఘోరీ 3నెలలుగా చంచల్‌గూడ మహిళా జైలులో ఉన్నారు. 'వర్షిణితో సంబంధం లేదు. ఈ బంధాలకు దూరంగా.. కాశీ వెళ్తున్నా' అని అన్నారు.