VIDEO: హిందూపురంలో ఇళ్ల కోసం ధర్నాచేసిన మహిళలు

VIDEO: హిందూపురంలో ఇళ్ల కోసం ధర్నాచేసిన మహిళలు

సత్యసాయి: హిందూపురం గ్రామీణ మండలం కొల్లకుంట సమీపంలో ప్రభుత్వ భూమిలో కొట్టాలు వేసుకున్న నిరుపేదలు ఇవాళ తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు ఫిరంగి ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. గుడిసెలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.