నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అన్నమయ్య: రాయచోటి మండల పరిధిలోని యండపల్లి 33/11KV విద్యుత్ ఉపకేంద్రంలో బుధవారం మరమ్మతులు చేపడుతున్నట్లు విద్యుత్తు AE డేనియల్ జోసెఫ్ తెలిపారు. ఈ కారణంగా బోయపల్లె సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.