VIDEO: కాటసాని వ్యాఖ్యలకు మంత్రి బీసీ కౌంటర్

VIDEO: కాటసాని వ్యాఖ్యలకు మంత్రి బీసీ కౌంటర్

NDL: మాజీ MLA కాటసాని రామిరెడ్డి ఇటీవల ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటసాని అంటే ఏంటో తెలుసా? అని బీసీని హెచ్చరించగా.. దీనికి ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. రామిరెడ్డి అంటే కాంట్రాక్ట్ మర్డర్లు, కబ్జాలు, దౌర్జన్యాలని ఫైర్ అయ్యారు. అటు, 2014-24 ఎన్నికలలో బనగానపల్లెలో మెజార్టీ తనేదన్నారు.