టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి సర్పంచ్ భూమి పూజ

టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి సర్పంచ్ భూమి పూజ

SRCL: వీర్నపల్లిలోని అంగన్వాడీ-1 కేంద్రానికి రూ. 90 వేల ఉపాధి హామీ నిధులతో టాయిలెట్ బ్లాక్ నిర్మించనున్నట్లు సర్ఫంచ్ మల్లారపు అరుణ్- జ్యోత్స్న తెలిపారు. ఈ సందర్భంగా ఇవాళ భూమి పూజా చేసి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారభించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లేశం, ఉపసర్పంచ్ నరేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.