'యాప్‌తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలి'

'యాప్‌తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలి'

NLG: కపాస్ కిసాన్ యాప్‌తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని CPM నాయ‌కులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం అలాగే CPM పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నకరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి చేనులను ప‌రిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర మహిళ కన్వీనర్ కందాల ప్రమీల మాట్లాడుతూ.. కాపాస్ కిసాన్ యాప్‌తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాల‌న్నారు.