మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

MDK: చేగుంట మండలంలోని చిన్న శివనూర్ గ్రామంలో బుధవారం రాత్రి కొట్టారి స్వామి (29) అనే యువకుడు మనస్తాపంతో తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.