తాటిముంజలు: వేసవికి నేచురల్ మెడిసిన్!

తాటిముంజలు: వేసవికి నేచురల్ మెడిసిన్!

 GNTR: వేసవి ఎండల నుంచి రక్షణకు తాటిముంజలు బెస్ట్ నేచురల్ సొల్యూషన్‌గా మారాయి. శరీరానికి చల్లదనం, డీహైడ్రేషన్ నివారణతో పాటు విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా అందిస్తాయి. మార్కెట్‌లో డిమాండ్ పెరిగి ధరలు రూ.80–120కి చేరినా రుచి, ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు.