బాల్య వివాహాలు నిర్మూలన అందరి బాధ్యత

బాల్య వివాహాలు నిర్మూలన అందరి బాధ్యత

PPM: బాల్య వివాహ ముక్త్ భారత్ 100 రోజులు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆదేశాలతో మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో గుణానపురం, విక్రంపురంలో ఉన్న జడ్పీ పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా బాల్య వివాహాలు చేసుకోవడం వలన జరిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.