VIDEO: రెంటచింతలో భారీ అగ్నిప్రమాదం

VIDEO: రెంటచింతలో భారీ అగ్నిప్రమాదం

PLD: జిల్లాలోని రెంటచింతల బయోడీజిల్ బంక్‌లో భారీ పేలుడు సంభవించింది. బయోడీజిల్ బంక్‌లో ఒక్కసారిగా డీజిల్ ట్యాంక్‌ పేలడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో గురజాలకు చెందిన రషీద్ అనే వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు అపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.