VIDEO: 'దివ్యాంగుల నోటి దగ్గర కూడును లాగేస్తున్నారు'

GNTR: కూటమి ప్రభుత్వం దివ్యాంగులను కూడా వేధిస్తోందని వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శనివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ: దివ్యాంగుల నోటి దగ్గర కూడును చంద్రబాబు లాగేస్తున్నారని, వైఎస్ జగన్ హయాంలో అర్హులందరికీ పెన్షన్ ఇచ్చాం.అన్నారు. పెన్షన్లు తొలగింపుపై బాధితులతో కలిసి కలెక్టర్‌ను కలిసి సమస్యను ప్రస్తావిస్తామని అన్నారు.