VIDDEO: 'నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి'

VIDDEO: 'నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి'

KMM: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతు సంఘం, CPM మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం రైతు వేదిక వద్ద తెలంగాణ రైతు సంఘం, CPM ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ఏఈవోకి వినతిపత్రం అందజేశారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు.