సీఎం వ్యక్తిగత సహాయకుని పరామర్శించిన టాస్క్‌ఫోర్స్ సీఈవో

సీఎం వ్యక్తిగత సహాయకుని పరామర్శించిన టాస్క్‌ఫోర్స్ సీఈవో

NGKL: సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు జయపాల్ రెడ్డి తండ్రి వెల్దండ రామచంద్ర రెడ్డి ఇటీవల మరణించారు. ఈ విషయం తెలిసి ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్ కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ CEO సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఉప్పునుంతల మండలం తిరుమలాపూర్ గ్రామంలోని వారి స్వస్థలం నందు రామచంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చారు.