MRO ఆఫీసులో కంట్రోల్ రూం ఏర్పాటు..

MRO ఆఫీసులో కంట్రోల్ రూం ఏర్పాటు..

VZM: జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమవారం గంట్యాడ MRO కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు MRO నీలకంటేశ్వర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వర్షాలు కారణంగా గ్రామాల్లో ఎటువంటి నష్టం జరిగిన వెంటనే తెలియజేయాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.