దేవదొడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదం

దేవదొడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదం

CTR: బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న హైవే రోడ్డుపై ఉన్న వంతెన మీదకు కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు కర్ణాటక వాసులని సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.