HYD నగరాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చిందే కేటీఆర్: సీఎం

HYD నగరాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చిందే కేటీఆర్: సీఎం

HYD నగరాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చిందే KTR అని సీఎం రేవంత్ అన్నారు. నీ సన్నిహితుడు కేదార్ దుబాయ్‌లో డ్రగ్స్ మోతాదు మించి తీసుకుని మృతి చెందింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. నీ బామ్మర్ది ఫామ్‌హౌస్‌లో కొకైన్ తీసుకుని దొరికింది నిజం కాదా..? అని అడిగారు. HYD నగరాన్ని కేటీఆర్ డ్రగ్స్ కేంద్రంగా మార్చినట్లు ఆరోపించారు.