VIDEO: గన్నవరంలో నేటి కూరగాయల ధరలు
కృష్ణా: గన్నవరం మార్కెట్‌లో రోజువారీ వినియోగించే ప్రధాన కూరగాయల ధరలు గురువారం విధంగా ఉన్నాయి. టమాట రూ.14, గులాబీ వంకాయలు రూ.17-18గా నమోదయ్యాయి. ఉల్లి రూ. 23, బంగాళాదుంపలు రూ.22గా ఉన్నాయి. దొండ రూ.26, దోసరూ. 24, బీట్‌రూట్ రూ. 25గా విక్రయమయ్యాయి. క్యాప్సికం రూ. 59, ఫ్రెంచ్ బీన్స్ రూ.53గా ఉన్నాయి. బీర రూ. 24, పచ్చిమిర్చి రూ. 36 గా ఉన్నాయి.