రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పద వ్యక్తి మృతి

రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పద వ్యక్తి మృతి

GDWL: గద్వాల మండలం మేళ్లచెరువు సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన గురువారం తెల్లవారుజామున వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. మృతుడు వడ్డేపల్లి మండలం కొంకలు చెందిన కృష్ణనాయుడుగా గుర్తించారు. అయితే మేళ్లచెరువులో బుధవారం జరిగిన దేవరకు వచ్చి రైల్వే ట్రాక్ పక్కన మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు.